ఆత్మ గౌరవమా! అంటే?...
జగన్ కాంగ్రెస్ పార్టీ వలన ఆత్మగౌరవానికి భంగం కలుగుతుందని, అందుకే అందుకే కొత్తపార్టీ పెడుతున్నానని ప్రకటించాడు. వై.ఎస్.ఆర్. చలవతో గెలిచిన వాళ్ళు ఆసంగతి ఎలా మరచిపోతారని ప్రశ్నిస్తిన్నాడు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే కాంగ్రెస్ వాళ్ళు ఎం.ఎల్.ఏ. లు సోనియా గాంధి ఫోటోపెట్టుకొని గెలిచారంటే జగన్ వై.ఎస్.ఆర్. ఫోటో పెట్టుకొని గెలిచారంటున్నాడు. ఏదేమైనా ఇద్దరూ చెప్పేది ఒక్కటే. ఎం.ఎల్.ఏ. లు పరాన్నభ్రుక్కులని. మరి అటువంటి వాళ్లకి ఆత్మగౌరవం ఎక్కడ ఉంటుంది అవకాశవాదం తప్ప.
ఆత్మ గౌరవమా! అంటే?... adi lekapovadam..pattinchukokapovadam
ReplyDeleteవారి ఉద్దేశం లో ఆత్మ గౌరవం అంటే పదవా?
ReplyDeleteహేమంత్
తెలంగాణ ఆత్మ గౌరవం లాగా అన్నమాట !
ReplyDelete