రాఖీ కా ఇన్సాఫ్ ...
ఎంత హాస్యాస్పదం.. ఎంత దౌర్భాగ్యం...
అసలు ఈ ప్రోగ్రాం చెయ్యాలని అందులోనూ రాఖీ తో చెయ్యాలని ఐడియా ఎవడికి వచ్చిందో కాని వాడిని ఏమి చేసినా తప్పులేదు. ఇటీవలే ఒక ఎపిసోడ్ చూసాను. భార్యా భర్తలు తగాదాపడి వచ్చారు. కానీ ప్రోగ్రాం లోనికి రావటం మాత్రం సెలబ్రిటీలలా చెయ్యి ఎత్తి అభివాదం చేస్తూ వచ్చారు. అందులో రాఖీ ఆ వచ్చినామె చెప్పేది వినిపించుకోకుండా నువ్వు పెళ్లి చూపుల్లో ఎలా సిగ్గు పడ్డావో చూపించ మనటం. ఏమైనా బుర్ర ఉందా అసలు?
అందుకేనేమో మన వాళ్ళు ఎప్పుడో చెప్పారు ఇడిసింది వీధికి పెద్దని.
మనకు బుర్రల్లేవు అని నిరూపించే కార్యక్రమాలండి ఇవి . బాగాచెప్పారు ధన్యవాదములు
ReplyDelete